ETV Bharat / state

పోలీసులకు సాయం చేసిన హిజ్రాలు - khammam district latest news today

కరోనా నిరోధక చర్యల్లో భాగంగా గత 25 రోజులుగా సేవలు చేస్తున్న ఖమ్మం ట్రాఫిక్ సిబ్బందికి హిజ్రాలు పలురకాల వస్తువులను పంపిణీ చేశారు. శానిటైజర్లు, ఓఆర్​ఎస్​ పాకెట్లు, వాటర్ బాటిళ్లను ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్​కి అందజేశారు.

Hijras helped the police at khammam
పోలీసులకు సాయం చేసిన హిజ్రాలు
author img

By

Published : Apr 16, 2020, 7:40 PM IST

ఖమ్మం నగరంలో లాక్​డౌన్ విధులు నిర్వహిస్తూ అహోరాత్రులు శ్రమిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి హిజ్రాలు సాయం చేశారు. ఖమ్మంకు చెందిన హిజ్రాలు దోమల మేరి, సోని, కుమారి, బాలకృష్ణలు కలిసి శానిటైజర్లు, ఓఆర్​ఎస్​ పాకెట్లు, వాటర్ బాటిళ్లను ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్​కి అందజేశారు.

హిజ్రాలు చేస్తున్న సేవలను ఏసీపీ కొనియాడారు. ట్రాఫిక్ సిబ్బంది తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్స్ ఎన్​. చిట్టిబాబు, టీ. కరుణాకర్, కట్టమల్లు సబ్-ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Hijras helped the police at khammam
పోలీసులకు సాయం చేసిన హిజ్రాలు

ఇదీ చూడండి : అక్కడ గాంధీ విగ్రహానికి మాస్క్ కట్టారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.