ETV Bharat / state

టింబర్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం... రోడ్డుపై పడ్డ 20 కుటుంబాలు - ఖమ్మంలోని టింబర్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం

FIRE ACCIDENT IN KHAMMAM
FIRE ACCIDENT IN KHAMMAM
author img

By

Published : Feb 1, 2020, 7:36 AM IST

Updated : Feb 1, 2020, 8:23 AM IST

07:21 February 01

ఖమ్మంలోని టింబర్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం

అనుకోని అగ్ని ప్రమాదం 20 విశ్వకర్మ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వారి జీవితాలను రోడ్డు పాలు చేసింది. సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిన వారికి తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో వారి దుకాణాలు బుడిదైపోయాయన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఖమ్మం నగరంలోని శ్రీనివాస నగర్​లో సాయి టింబర్​ డిపో సమీపంలోని దువ్వాడ మిషన్లు ఉన్న ప్రాంతంలో విత్యత్​ షార్ట్​ సర్య్కూట్​తో అగ్ని టేకు కలప కాలిపోయింది. సుమారు 80 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని యజమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకు ఈ మిషన్లు జీవనాధారమని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.  

Last Updated : Feb 1, 2020, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.