ETV Bharat / state

'అర్హులైన వారికి రెండు పడక గదుల ఇల్లు ఇవ్వాలి'

అర్హులైన పేదలకు రెండు పడకగదుల ఇల్లు ఇవ్వాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెనుబల్లి మండల ప్రజలు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.

farmers Obsession on penubelli revenue office
అర్హులైన వారికి రెండు పడక గదుల ఇల్లు ఇవ్వాలి
author img

By

Published : Dec 24, 2019, 7:50 PM IST

ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో రైతులు పాదయాత్ర చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులైన పేద ప్రజలకు రెండు పడక గదులు ఇళ్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సొంత స్థలం ఉన్న వారికి వారి స్థలంలోనే ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించారు.

Intro:TG_KMM_05_24_THAHISILDAR_KARYALAYAM_MUTTADI_VO_TS10047_HD

Body:అర్హులైన పేదలకు రెండు పడకల ఇల్లు గదులు ఇవ్వాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్యకర్తలు మంగళవారం తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లెనిన్ మాట్లాడుతూ... సొంత స్థలం ఉన్న వారికి వారి స్థలంలోనే ఇళ్లు మంజూరు చేయాలని, 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం నిధులు పెంచాలని రోజువారి కూలి వేతనం రూ 260 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కూలీల అందరికీ బంధు పథకం తీసుకురావాలన్నారు. ప్రజల మధ్య చీలికలు సూచించే పౌరసత్వం చట్టం తగదన్నారు. మోడీ ప్రభుత్వంలో కార్మిక చట్టాలను వెజ్ కోడ్ పేరుతో సవరించి కార్పొరేటర్ కు దోచి పెడుతున్నారని ఆరోపించారు. మోదీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2020 జనవరి 8న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా వి ఎం బంజర లోని సిపిఎం కార్యాలయం నుంచి పెనుబల్లి తాసిల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు.

Conclusion:వంగా సత్యనారాయణ
సత్తుపల్లి
8008573693
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.