ETV Bharat / state

వైరా-మధిర రహదారిపై రైతుల రాస్తారోకో - రహదారిపై రైతుల రాస్తారోకో

ఖమ్మం జిల్లా వైరా-మధిర ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. పెసలు కొనుగోళ్లు నిలుపుదల చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైరా-మధిర రహదారిపై రైతుల రాస్తారోకో
author img

By

Published : Oct 3, 2019, 6:09 PM IST

ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్​ ఎదుట రైతులు ఆందోళన చేశారు. పెసలు కొనుగోళ్లు నిలుపుదలను నిరసిస్తూ వైరా-మధిర ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతుల ఆందోళన విరమింపచేశారు.

వైరా-మధిర రహదారిపై రైతుల రాస్తారోకో

ఇదీ చూడండి: కొత్త మద్యం విధానం ప్రకటించిన ప్రభుత్వం

Intro:TG_KMM_03_03_RAITHULU RAASTAROKO_ AV1_TS10090 పెసలు కొనుగోళ్లు నిలుపుదల ను నిరసిస్తూ ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు ఆందోళన చేశారు ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైరా మధిర ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు రైతుల వద్ద అ పెసలు కొనుగోలు చేయకుండా తూతూమంత్రంగా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇ ప్రభుత్వం చేతులు దులుపుకుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు హడావుడిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇ పూర్తిస్థాయిలో రైతుల నుంచి కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైరా మార్కెట్ కు వివిధ మండలాల నుంచి రైతులు పెసలు తీసుకురాగా వాటిని కాటాలు వేయకుండా నిలిపివేయడంతో రైతులు ఒక్కసారిగా మండిపడ్డారు అధికారుల తీరును నిరసిస్తూ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చచెప్పారు. బైట్.. పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు. 2..బొంతు రాంబాబు ఉ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.