ETV Bharat / state

"కాళేశ్వరం ప్రాజెక్టు... ఓ అద్భుతం" - ex mp ponguleti says kaleshwaram project is a wonder

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పురస్కరించుకుని ఖమ్మం జిల్లా వైరా నియోజవర్గంలో తెరాస శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.

"కాళేశ్వరం ప్రాజెక్టు... ఓ అద్భుతం"
author img

By

Published : Jun 21, 2019, 7:45 PM IST

"కాళేశ్వరం ప్రాజెక్టు... ఓ అద్భుతం"

తెలంగాణ సాధించుకున్నాక రాష్ట్రంలో సాగునీటి వనరులు మెరుగుపడ్డాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు సాధించలేని ఘనతను కేసీఆర్​ అతి కొద్దికాలంలోనే సాధించారని ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతం అని కొనియాడారు.

ఇదీ చూడండి : కన్నెపల్లి పంపుహౌస్​ నుంచి విడుదలైన జీవధార

Intro:TG_KMM_13_21_PONGULETI SPEECH_AV01_g9 కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో శ్రేణులు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు వైరాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లో నిర్వహించిన కార్యక్రమంలో లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇ పాల్గొన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో సాగునీటి వనరులు మెరుగు పడ్డాయి అన్నారు గత ప్రభుత్వాలు సాధించలేని ఘనతను కొద్దికాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ అమలుచేసి ఇ చూపించారని పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతం అని కొనియాడారు రైతుల కష్టాలు తీర్చేందుకు తెరాస ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంది అన్నారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.