ఇవీ చూడండి:మానవత్వం చాటుకున్న కవిత
మేమున్నాం...నిర్భయంగా ఓటువేయండి - బలగాలు
ఖమ్మం జిల్లా వైరాలో స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు కవాతు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
పోలీసుల కవాతు
లోకసభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా పోలీసులు కవాతు నిర్వహించారు. స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా కవాతు సాగింది. ఎన్నికల్లో నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ ప్రసన్నకుమార్ తెలిపారు.
ఇవీ చూడండి:మానవత్వం చాటుకున్న కవిత
Intro:TG_KMM_04_19_POLICE MARCH FAST _AV1_g9. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా వైరా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు వైరా కొణిజర్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో స్థానిక పోలీసులు ప్రత్యేక బలగాలు మార్చ్ ఫాస్ట్ గా తరలి వెళ్లారు ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తామున్నామంటూ భరోసా కల్పించే విధంగా మార్చ్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఏసీపీ ప్రసన్నకుమార్ ఆర్ సి ఐ రమాకాంత్ ఎస్సై నరేష్ తో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ది ప్రత్యేక బలగాలు పాల్గొన్నారు.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680
Last Updated : Mar 19, 2019, 3:50 PM IST