ETV Bharat / state

శరన్నవరాత్రుల సందర్భంగా మహా అన్నదానం

ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహా అన్నదానం, చండీయాగం, ప్రత్యేక పూజలతో ఊరంతా కళకళలాడుతోంది.

author img

By

Published : Oct 7, 2019, 4:53 PM IST

శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. మహిళలు సామూహికంగా అమ్మకు మంగళ హారతులు పలుకుతూ పూజల్లో పాల్గొన్నారు. నవరాత్రుల్లో చివరి రోజు కావడం వల్ల భక్తులు మండపాల వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదానం, చండీయాగం వంటి కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

శరన్నవరాత్రుల సందర్భంగా మహా అన్నదానం

ఇవీ చూడండి: యాచకుడి వద్ద లక్షలు- సంపద చూసి పోలీసులు షాక్

Intro:TG_KMM_09_07_DEVI POOJALU_AV_TS10090. శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా ఏన్కూర్ లో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు మహిళలు సామూహికంగా అమ్మకు మంగళ హారతులు పలుకుతూ పూజల్లో పాల్గొన్నారు. నవరాత్రులు చివరి రోజు కావడంతో భక్తులు మండపాల వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాలు చండీయాగం జ్యోతిర్లింగా ప్రజలు ఉత్సాహంగా సాగుతున్నాయి.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.