ETV Bharat / state

"అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా" - తెదేపా

అనుచరులు, కార్యకర్తలతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు.

అభివృద్ధి కోసమే
author img

By

Published : Mar 18, 2019, 8:32 PM IST

అభివృద్ధి కోసమే
ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సత్తుపల్లి తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వెల్లడించారు. జిల్లాలో తెరాసను బలపరచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పట్టణంలోని ఓ ఫంక్షన్​హాల్లో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువులు తెదేపా నేతలు హాజరయ్యారు. అధికార పార్టీలో ఎందుకు చేరాల్సి వస్తుందో అనుచరులకు సండ్ర తెలియజేశారు.

తెరాస విజయానికి పనిచేయండి

లోక్​సభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి విజయానికి అందరూ పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశానికి హాజరైన ముఖ్యనాయకులు, కార్యకర్తలు సండ్రతోనే ఉంటామని తెలిపారు.

ఇవీ చూడండి:ఒకరిది ఆరాటం.. మరొకరిది పోరాటం..

Intro:TG_NLG_62_18_BNG_LOKSABHAELECTION_AV_C14
యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి నేటి నుంచి ఎన్నికల నామినేషన్స్ స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు . ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, 35 మంది కానిస్టేబుళ్లు ,12 మంది పారా మిలిటరీ మిలిటరీ దళాలకు చెందిన వారు కలెక్టరేట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. తొలిరోజు భువనగిరి లోక్ సభ నియోజకవర్గానికి ఎవరూ నామ పత్రాలు దాఖలు చేయలేదు.

Body:కలెక్టరేట్ కు వచ్చేవారిని సరి అయిన ధ్రువపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే లోనికి అనుమతిస్తున్నారు. కలెక్టరేట్ కు వివిధ పనుల కోసం వచ్చేవారు సాయంత్రం మూడు గంటల తరువాత రావాలని అధికారులు సూచిస్తున్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.