ఖమ్మంలో భారత రైల్వేను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. రైల్వే స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన రైల్వేను ప్రైవేట్ పెట్టుబడి దారులకు దారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
ఇదీ చదవండి: గోరింటాకుతో అరచేతుల్లో ఆరోగ్యం పండుతుంది!