ఖమ్మం నగరపాలక సంస్థకు ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బుధవారం రాత్రి.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు, కార్యకర్తలు కలిసి ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
58వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని ఆరోపిస్తూ పీఎస్ ఎదుట ఆందోళన చేశారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌పై కేసు నమోదు