ETV Bharat / state

నైతిక విలువలతో కూడిన విద్యనందించాలి: భట్టి - నైతిక విలువలతో కూడిన విద్యనందించాలి: భట్టి

నైతిక విలువలతో కూడిన విద్యనందించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జిల్లా పరిషత్​ అధ్యక్షుడు లింగాల కమల్​రాజ్​ అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని సెయింట్​ ఫ్రాన్సిస్​ పాఠశాల సిల్వర్​ జూబ్లీ వేడుకలకు వారు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

CLP LEADER BHATTI SPEAKS ON SAINT FRANCIS SCHOOL IN MADHIRA
నైతిక విలువలతో కూడిన విద్యనందించాలి: భట్టి
author img

By

Published : Dec 31, 2019, 5:32 PM IST

విద్యతోనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని సెయింట్​ ఫ్రాన్సిస్​ పాఠశాల సిల్వర్​ జూబ్లీ వేడుకలకు జడ్పీ ఛైర్మన్​ లింగాల కమల్​రాజుతో కలిసి హాజరయ్యారు. నాణ్యమైన విద్య అందించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో సాగుతుందని అభిప్రాయపడ్డారు. నైతిక విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

నైతిక విలువలతో కూడిన విద్యనందించాలి: భట్టి
ఇవీచూడండి: కాంగ్రెస్​కు కలిసి రాని 2019!

Intro:tg_kmm_01_31_silver jublee_vedukalu_av_ts10089
విద్యతోనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మధిర ఎమ్మెల్యే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు ఖమ్మం జిల్లా మధిర లోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ భావిభారత పౌరులకు నాణ్యమైన విద్యను అందించి నప్పుడే సమాజంతో పాటు దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని వివరించారు నైతిక విలువలతో కూడిన విద్యను అందించే దిశగా ఉపాధ్యాయులు బోధన సాగించాలని సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి

Body:tg_kmm_01_31_silver jublee_vedukalu_av_ts10089

Conclusion:tg_kmm_01_31_silver jublee_vedukalu_av_ts10089

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.