ETV Bharat / state

పోలీస్​ స్టేషన్​కు కూతవేటు దూరంలో దొంగతనం - ఖమ్మం నగరం

ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలి పోలీస్​ స్టేషన్​కు కూతవేటు దూరంలో దొంగలు పట్టపగలే తెగబడ్డారు.

పోలీస్​ స్టేషన్​కు కూతవేటు దూరంలో దొంగతనం
author img

By

Published : Aug 18, 2019, 11:38 PM IST

ఖమ్మం నగరంలో దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి మహిళను కత్తితో బెదిరించి బంగారు పుస్తెలతాడును దోచుకెళ్లారు. శ్రీనగర్ కాలని మూడో వీధిలో ఓ ఇంట్లోకి దొంగ దూరాడు. వంట చేసుకుంటున్న మహిళ వద్దకు వెళ్లి కత్తితో బెదిరించాడు. ఆమె మెడలోని సుమారు 8 తులాల బంగారు పుస్తెలతాడు తీసుకుని వెళ్లి పోయాడు. మహిళ కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం తెలియజేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

పోలీస్​ స్టేషన్​కు కూతవేటు దూరంలో దొంగతనం

ఇదీ చూడండి : భాజపా బహిరంగ సభకు హాజరైన జె.పి. నడ్డా

Intro:visu,byte

Body:చోరీ విజువల్స్ బైట్స్ పంపుతున్నాను

Conclusion:చోరీ విజువల్స్ బైట్స్ పంపుతున్నాను
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.