ఖమ్మం జిల్లాలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 61 మంది లబ్ధిదారులకు సుమారు రూ.25 లక్షల విలువైన చెక్కులను ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం