ఖమ్మం జిల్లా వైరా జలాశయంలో చేపల వేట ప్రారంభమైన కొద్దిసేపట్లోనే మత్స్యకారులు వెనుదిరిగారు. ఉదయాన్నే ఈదురుగాలులతో వర్షం రావడం వల్ల వేటకు ఆటంకం కలిగింది. భావర్షం సూచనలతో భయపడిన జాలర్లు ఒడ్డుకు చేరుకున్నారు. కొద్దిపాటిగా ఉన్న చేపల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎగబడ్డారు.
భారీ వర్ష సూచనతో చేపల వేటకు అంతరాయం - wyra
ఖమ్మం జిల్లా వైరాలో భారీ వర్ష సూచనతో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనుదిరిగారు.
చేపల వేటకు అంతరాయం
ఖమ్మం జిల్లా వైరా జలాశయంలో చేపల వేట ప్రారంభమైన కొద్దిసేపట్లోనే మత్స్యకారులు వెనుదిరిగారు. ఉదయాన్నే ఈదురుగాలులతో వర్షం రావడం వల్ల వేటకు ఆటంకం కలిగింది. భావర్షం సూచనలతో భయపడిన జాలర్లు ఒడ్డుకు చేరుకున్నారు. కొద్దిపాటిగా ఉన్న చేపల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎగబడ్డారు.
Intro:TG_KMM_02_30_CHEPALA VETA_AV01_g9. ఖమ్మం జిల్లా వైరా జలాశయంలో చాపల వేట ప్రారంభమయింది జిల్లాలో ప్రధాన జలాశయం అయిన వైరాలో తెల్లవారుజాము నుంచి మత్స్యకారులు వేటకు దిగారు ఉదయాన్నే ఈదురుగాలులతో వర్షం రావడంతో వేటకు ఆటంకం కలిగింది భారీ వర్షం నమోదు కావడంతో నామమాత్రంగా చేపల వేట కొనసాగింది భయపడి జాలర్లు ఒడ్డుకు చేరుకున్నారు కొద్దిపాటిగా ఉన్న చేపల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎగబడ్డారు.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680