ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో తలసేమియా చిన్నారుల సహాయార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వివిధ గ్రామాల నుంచి యువత, స్వచ్ఛంద కార్యకర్తలు వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలను ఎంపీడీవో అశోక్ అభినందించారు.
ఇదీ చూడండి: నగరంలో దుకాణదారుల స్వచ్ఛంద లాక్డౌన్