ETV Bharat / state

వైరాలో బక్రీద్​ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు - బక్రీద్​ ప ండుగ

ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో  ముస్లిం సోదరులు బక్రీద్​ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ.. తక్కువ సంఖ్యలో  మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

bakrid special prayers in waira
వైరాలో బక్రీద్​ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు
author img

By

Published : Aug 1, 2020, 1:49 PM IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు . కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు పరస్ఫరం ఈద్ ముబారక్ చెప్పుకొన్నారు. వైరా, ఏన్కూరు, కొనిజర్ల, కారేపల్లి, జూలూరుపాడు మండలాల్లో మసీదుల వద్ద తక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేశారు.

ఇవీ చూడండి:ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.