ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులు కమ్ముకొని ఒక్కసారిగా వర్షం పడటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులకు ఈ వర్షం కన్నీరు తెప్పిస్తోంది. వైరా కొనగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిచాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనగోలు చేసి ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు.
వైరాలో అకాల వర్షం... రోడ్లన్నీ జలమయం
అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క రోడ్లన్నీ జలమయం అవుతుండగా.. మరోవైపు ధాన్యం తడిసి ముద్దవుతోంది.
అకాల వర్షం
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులు కమ్ముకొని ఒక్కసారిగా వర్షం పడటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులకు ఈ వర్షం కన్నీరు తెప్పిస్తోంది. వైరా కొనగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిచాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనగోలు చేసి ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు.
Intro:అకాల వర్షానికి నష్టం అదనపు విజువల్స్
Body:గాలివాన బీభత్సం
Conclusion:గాలివాన బీభత్సం
Body:గాలివాన బీభత్సం
Conclusion:గాలివాన బీభత్సం