ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. పెట్టె ద్వారా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం వాటిని శానిటైజ్ చేసి తీసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, ఏవో మదన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. ప్రకృతి వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి: పవన్