ETV Bharat / state

పెండింగ్​ పనులను త్వరలోనే పూర్తి చేస్తాం: మేయర్​ సునీల్​రావు - We will complete the pending works soon: Mayor Sunil Rao

కరీంనగర్​లో అన్ని అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేసి స్మార్ట్​సిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్​ సునీల్​రావు పేర్కొన్నారు. 40 వ వార్డు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన హైమాస్ట్​ లైట్లను ఆయన ప్రారంభించారు

We will complete the pending works soon: Mayor Sunil Rao
పెండింగ్​ పనులను త్వరలోనే పూర్తి చేస్తాం: మేయర్​ సునీల్​రావు
author img

By

Published : Sep 7, 2020, 1:14 PM IST

కరీంనగర్ నగర పాలక సంస్థలో పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మేయర్ వై.సునీల్ రావు పేర్కొన్నారు. నగరంలోని 40వ డివిజన్​లో ప్రధాన కూడలి వద్ద కార్పొరేటర్ భూమ గౌడ్ ఏర్పాటు చేసిన హైమాస్ట్​ లైట్లను కాలనీ వాసులతో కలిసి ఆయన ప్రారంభించారు.

నగరంలోని అన్ని కూడళ్ల వద్ద వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని మేయర్​ పేర్కొ న్నారు. ప్రజలు పరిశుభ్రతను పాటిస్తూ కరోనా నుంచి ముప్పు వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఇదీచూడండి.. దేశం గర్వించే గొప్ప నేత.. ప్రణబ్‌ ముఖర్జీ: భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.