ETV Bharat / state

పాఠశాల భవనంలో సాగు..గ్రామస్థుల నిరసన - గ్రామస్థుల నిరసన

కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలం యాస్వాడ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఓ రైతు కబ్జా చేశాడని గ్రామస్థులు నిరసన చేపట్టారు.

గ్రామస్థుల నిరసన
author img

By

Published : Jun 30, 2019, 10:49 AM IST

Updated : Jun 30, 2019, 11:28 AM IST

కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలంలోని యాస్వాడ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఓ రైతు సాగు చేస్తున్నాడని సర్పంచ్​ ఆధ్వర్యంలో గ్రామస్థులు నిరసనకు దిగారు. ఇరవై ఏళ్ల క్రితం బడి కోసం గ్రామస్థులంతా విరాళాలు సేకరించి స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాల భవనాన్ని నిర్మించారు. తన పేరిట భూమి ఉందని అమ్మిన వ్యక్తి ఇప్పుడు సాగు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వం నూతన పంచాయతీగా గ్రామానికి ఆమోదం తెలుపగా పంచాయతీ కార్యాలయం అందులోనే నడుస్తోందన్నారు. ఆ స్థలం పాఠశాలకు చెందేటట్లు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఆనంద్​కుమార్​కు వినతిపత్రం సమర్పించారు.

గ్రామస్థుల నిరసన

ఇదీ చదవండిః సచివాలయం తరలింపునకు ప్రణాళిక సిద్ధం

కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలంలోని యాస్వాడ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఓ రైతు సాగు చేస్తున్నాడని సర్పంచ్​ ఆధ్వర్యంలో గ్రామస్థులు నిరసనకు దిగారు. ఇరవై ఏళ్ల క్రితం బడి కోసం గ్రామస్థులంతా విరాళాలు సేకరించి స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాల భవనాన్ని నిర్మించారు. తన పేరిట భూమి ఉందని అమ్మిన వ్యక్తి ఇప్పుడు సాగు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వం నూతన పంచాయతీగా గ్రామానికి ఆమోదం తెలుపగా పంచాయతీ కార్యాలయం అందులోనే నడుస్తోందన్నారు. ఆ స్థలం పాఠశాలకు చెందేటట్లు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఆనంద్​కుమార్​కు వినతిపత్రం సమర్పించారు.

గ్రామస్థుల నిరసన

ఇదీ చదవండిః సచివాలయం తరలింపునకు ప్రణాళిక సిద్ధం

Intro:TG_KRN_72_30_GRAMASTHULANIRASANA_AVB_TS10084 రిపోర్టర్: తిరుపతి ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం మొబైల్ నెంబర్: 8297208099 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని యాస్వాడ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఓ రైతు దున్ని సాగు చేస్తున్నాడని సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నినాదాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఏళ్ల క్రితం పాఠశాల కోసం గ్రామస్తులంతా విరాళాలు సేకరించి 10 గుంటల స్థలాన్ని కొనుగోలు చేయగా పాఠశాల భవనం నిర్మాణమయిందని అన్నారు. అమ్మిన వ్యక్తి తిరిగి తన పేరిట భూమి ఉందని సాగు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో పాఠశాల భవనం ముందు స్థలం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది ఏళ్ల నుంచి విద్యార్థులు లేక మూతబడిన పాఠశాల భవనంలో ఇటీవల ప్రభుత్వం నూతన పంచాయతీగా గ్రామానికి ఆమోదం తెలుపగా పంచాయతీ కార్యాలయం అందులోనే నడుస్తోందని చెబుతున్నారు. కార్యాలయం ముందు స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థలాన్ని తిరిగి పాఠశాలకు చెందేటట్లు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ ఆనంద్ కుమార్ కు వినతిని సమర్పించారు.


Body:TG_KRN_71_29_GRAMASTHULANIRASANA_AVB_TS10084 రిపోర్టర్: తిరుపతి ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం మొబైల్ నెంబర్: 8297208099 తెలిసి తెలియని అమాయక ప్రజలు దళారుల చేతిలో పడి ఎంతో మోసపోతున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందుతున్న రాజకీయాల్లో మార్పు వస్తున్న మోసగాళ్లు మాత్రం కోవలో పయనిస్తున్నారు అనేది యాస్వాడలో సాక్షాత్తుగా నిదర్శనం అవుతోంది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని యస్వాడ లో 20 ఏళ్ల కిందట ప్రభుత్వ పాఠశాల కోసం గ్రామానికి చెందిన కటకం రాజయ్య దగ్గర 10 గుంటల భూమిని గ్రామస్తులు కొనుగోలు చేశారు. ఆ సమయంలో రాజయ్య కొడుకు ఉప సర్పంచి పదవి తోపాటు మండలంలోనే పెద్ద పేరున్న కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. కోడలు ఎంపీటీసీని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలో చిన్న బడి తో పాటు అంగన్ వాడి భవనం సైతం అదే భూమిలో కాంట్రాక్టర్ స్వయంగా నిర్మాణం చేశారని చెబుతున్నారు భూమి రిజిస్ట్రేషన్ కాగితాల కోసం పలుమార్లు అడిగిన అన్నింటికి ఆయనే గ్రామానికి పెద్ద దిక్కని అంటూ చివరకు మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వారి నుంచి విముక్తి కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ప్రస్తుతం అం విద్యార్థులు లేక పదేళ్ల నుంచి పడావుగా ఉంటున్న భవనంలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ క్రమంలో దాని ముందు భాగం భూమి అమ్మ లేదంటూ దుక్కులు దున్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Conclusion:TG_KRN_71_29_GRAMASTHULANIRASANA_AVB_TS10084 రిపోర్టర్: తిరుపతి ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం మొబైల్ నెంబర్: 8297208099 తెలిసి తెలియని అమాయక ప్రజలు దళారుల చేతిలో పడి ఎంతో మోసపోతున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందుతున్న రాజకీయాల్లో మార్పు వస్తున్న మోసగాళ్లు మాత్రం కోవలో పయనిస్తున్నారు అనేది యాస్వాడలో సాక్షాత్తుగా నిదర్శనం అవుతోంది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని యస్వాడ లో 20 ఏళ్ల కిందట ప్రభుత్వ పాఠశాల కోసం గ్రామానికి చెందిన కటకం రాజయ్య దగ్గర 10 గుంటల భూమిని గ్రామస్తులు కొనుగోలు చేశారు. ఆ సమయంలో రాజయ్య కొడుకు ఉప సర్పంచి పదవి తోపాటు మండలంలోనే పెద్ద పేరున్న కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. కోడలు ఎంపీటీసీని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలో చిన్న బడి తో పాటు అంగన్ వాడి భవనం సైతం అదే భూమిలో కాంట్రాక్టర్ స్వయంగా నిర్మాణం చేశారని చెబుతున్నారు భూమి రిజిస్ట్రేషన్ కాగితాల కోసం పలుమార్లు అడిగిన అన్నింటికి ఆయనే గ్రామానికి పెద్ద దిక్కని అంటూ చివరకు మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వారి నుంచి విముక్తి కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ప్రస్తుతం అం విద్యార్థులు లేక పదేళ్ల నుంచి పడావుగా ఉంటున్న భవనంలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ క్రమంలో దాని ముందు భాగం భూమి అమ్మ లేదంటూ దుక్కులు దున్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Last Updated : Jun 30, 2019, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.