కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేసవి సెలవుల సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉన్నట్లు అర్చకులు తెలిపారు. ఆలయానికి వచ్చి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ - vemulawad
కరీంనగర్లోని శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఆలయంలో భక్తుల రద్దీ
కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేసవి సెలవుల సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉన్నట్లు అర్చకులు తెలిపారు. ఆలయానికి వచ్చి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
Intro:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది వేసవి సెలవుల సందర్భంగా ఆలయంలో రద్దీ కొనసాగుతోంది ధర్మ గుండంలో స్నానాలు చేసిన భక్తులు లు తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నారు స్వామివారిని దర్శించుకున్న భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు
Body:వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
Conclusion:వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ