కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కేశవపురంలో తెరాస ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రచారంలో జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న పురపాలక ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు.
జమ్మికుంటలో తెరాస ఇంటింటి ప్రచారం - జమ్మికుంటలో తెరాస ఇంటింటి ప్రచారం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రచారం చేస్తున్నట్లు జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు.
జమ్మికుంటలో తెరాస ఇంటింటి ప్రచారం
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కేశవపురంలో తెరాస ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రచారంలో జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న పురపాలక ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు.
sample description