కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో బెల్టు షాపులు రూపుమాపేందుకు పంచాయతీ పాలకవర్గం, పోలీసులు సంయుక్తంగా నడుం బిగించారు. ఇకపై మద్యం విక్రయిస్తే గ్రామస్తుల సమక్షంలో చర్యలు తీసుకోనున్నట్లు పంచాయతీ ప్రకటించింది. అనంతరం మద్యం విక్రయాలు జరగనివ్వబోమని ఊరి ప్రజలంతా ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం పాలక వర్గం ప్రత్యేకంగా వాట్సప్ నెంబరు కేటాయించింది. అక్రమ మద్యంపై సమాచారం అందించే వారికి పారితోషికం అందిస్తామని పాలక వర్గం వెల్లడించింది.
'బెల్టు షాపును రూపుమాపేందుకు కదిలిన గ్రామం' - కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో
ఆలోచన వచ్చిందే తడవుగా... ఆ గ్రామంలో ఇకపై మద్యం అమ్మకాలు ఉండకూడదనుకున్నారు. అంతే ఇకపై మద్యం విక్రయాలు అమ్మబోమని గ్రామస్తులు తీర్మానించుకున్నారు.
!['బెల్టు షాపును రూపుమాపేందుకు కదిలిన గ్రామం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4879655-thumbnail-3x2-belt.jpg?imwidth=3840)
అక్రమ మద్యంపై సమాచారం కోసం ప్రత్యేకంగా వాట్సప్ నెంబరు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో బెల్టు షాపులు రూపుమాపేందుకు పంచాయతీ పాలకవర్గం, పోలీసులు సంయుక్తంగా నడుం బిగించారు. ఇకపై మద్యం విక్రయిస్తే గ్రామస్తుల సమక్షంలో చర్యలు తీసుకోనున్నట్లు పంచాయతీ ప్రకటించింది. అనంతరం మద్యం విక్రయాలు జరగనివ్వబోమని ఊరి ప్రజలంతా ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం పాలక వర్గం ప్రత్యేకంగా వాట్సప్ నెంబరు కేటాయించింది. అక్రమ మద్యంపై సమాచారం అందించే వారికి పారితోషికం అందిస్తామని పాలక వర్గం వెల్లడించింది.
అక్రమ మద్యంపై సమాచారం కోసం ప్రత్యేకంగా వాట్సప్ నెంబరు
అక్రమ మద్యంపై సమాచారం కోసం ప్రత్యేకంగా వాట్సప్ నెంబరు
Intro:కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో బెల్టుషాపులు రూపుమాపేందుకు పంచాయతీ పాలకవర్గం, పోలీసులు సంయుక్తంగా నడుంబిగించారు. వెలిచాల గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళలు, గ్రామస్తుల సమక్షంలో స్థానికంగా మద్యం విక్రయించే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అనంతరం మద్యం విక్రయాలు జరుపనివ్వమని అందరు కలిసి ప్రతిజ్ఞ చేశారు. దీనికోసం పాలకవర్గం ప్రత్యేకంగా వాట్సాప్ నంబరు కేటాయించి సమాచారం అందించే వారికి పారితోషికాన్ని ప్రకటించింది.Body:సయ్యద్ రహమత్, చొప్పదండిConclusion:9441376632
TAGGED:
మద్యం బెల్ట్ షాపులపై సమరం