కరీంనగర్ నగరపాలక సంస్థ, జిల్లా క్రీడాసంస్థ సంయుక్తంగా నిర్వహించిన వేసవి శిబిరం ముగింపు ఉత్సవం అట్టహాసంగా సాగింది. దాదాపు నెలరోజుల పాటు సాగిన క్రీడాశిబిరంలో... చిన్నారులు నేర్చుకున్న విద్యను వేదికపై ప్రదర్శించారు.ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి చిన్నారుల తల్లిదండ్రులు కూడా హాజరు కావడం వల్ల అంబేడ్కర్ స్టేడియం సందడిగా మారింది.
అట్టహాసంగా వేసవి శిబిరం ముగింపు ఉత్సవం - summer camp
కరీంనగర్ జిల్లా అంబేడ్కర్ స్టేడియంలో వేసవి శిబిరం ముగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో చిన్నారుల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.
అట్టహాసంగా వేసవి శిబిరం ముగింపు ఉత్సవం
కరీంనగర్ నగరపాలక సంస్థ, జిల్లా క్రీడాసంస్థ సంయుక్తంగా నిర్వహించిన వేసవి శిబిరం ముగింపు ఉత్సవం అట్టహాసంగా సాగింది. దాదాపు నెలరోజుల పాటు సాగిన క్రీడాశిబిరంలో... చిన్నారులు నేర్చుకున్న విద్యను వేదికపై ప్రదర్శించారు.ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి చిన్నారుల తల్లిదండ్రులు కూడా హాజరు కావడం వల్ల అంబేడ్కర్ స్టేడియం సందడిగా మారింది.
sample description