ETV Bharat / state

బడిలో విద్యార్థిని మృతి.. ఆవేదనలో తల్లిదండ్రులు - కరీంనగర్​ మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయం

మహాత్మ జ్యోతిబాపులే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. దసరా సెలవుల తర్వాత స్కూలుకు వెళ్లిన తమ పాప చనిపోవడం వల్ల తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

బడిలో విద్యార్థిని మృతి.. ఆవేదనలో తల్లిదండ్రులు
author img

By

Published : Oct 26, 2019, 5:25 PM IST

student-died-in-mahatma-jyothibaapule-gurukulam-school-in-karimnagr
బడిలో విద్యార్థిని మృతి.. ఆవేదనలో తల్లిదండ్రులు
కరీంనగర్​ మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయంలో విద్యార్థిని మృతిచెందింది. జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన జున్ను రమ్య, అశోక్​ దంపతుల కుమార్తె అక్షయ ఇవాళ ఉదయం అల్పాహారం చేసే సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. వెంటనే జ్యోతిబాపూలే సిబ్బంది ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్​ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో పాప మరణించింది. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న తమ కుమార్తె చనిపోవడం పట్ల అనుమానాలున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా ఎస్​ఎఫ్​ఐ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలుపుతూ నిరసన చేపట్టారు. అయితే ఈ కేసులో అధికారులు విచారణ చేపట్టారు. గురుకుం పర్యవేక్షకురాలు లావణ్య, ప్రిన్సిపల్​ వేణుగోపాల్​లను సస్పెండ్​ చేశారు.

ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ

Intro:TG_KRN_11_26_VIDYARTHINI_MRUTHI_ANDOLANA_AB_TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్లోని మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయంలో జన్ను అక్షయ మృతి జన్ను అక్షయ మృతిపై అనుమానాలు ఉన్నాయని విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు నిరసన ఆందోళన జమ్మికుంట కు చెందిన జున్ను రమ్య అశోక్ దంపతుల కూతురు అక్షయ కరీంనగర్లోని జ్యోతిబాపూలే విద్యాలయం లో 5వ తరగతి చదువుతుంది దసరా సెలవుల తర్వాత ఈనెల 22న వ తారీఖున తిరిగి పాఠశాలకు వచ్చింది ఈరోజు ఉదయము వరకు బాగానే ఉన్నా అక్షయ ఉదయము టిఫిన్ చేసే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వెంటనే జ్యోతిబాపూలే సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సకు సహకరించక పోవడంతో కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఉదయము 7:30 ప్రాంతంలో లో మృతి చెందింది నిన్నటి వరకు ఆరోగ్యంగానే ఉన్న మా పాప అక్షయ మృతి చెందడంపై అనుమానాలు ఉన్నాయని తల్లి రమ్య ఆవేదన వ్యక్తం చేసింది

బైట్ రమ్య అక్షయ తల్లి
బైట్ లావణ్య మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయం నర్స్
బైట్ వేణుగోపాల్ మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయం ప్రిన్సిపల్

Body:గ్

Conclusion:య్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.