కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎస్సారెస్పీ కార్యాలయంలో రబీ కార్యాచరణపై అధికారులు సమావేశమయ్యారు. దిగువ, దిగువ స్టేజ్ ఫ్రీకి సాగు నీరును అందించేందుకు కార్యచరణ రూపొందించామన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్ రంగాల అధికారులు సమన్వయంతో యాసంగిలో అన్నదాతలు సాగు చేయనున్న విభిన్న పంటలకు అనుకూలంగా నీరు అందించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టుకు వెళ్తా: చెన్నమనేని రమేశ్