ఆర్మీ ఉద్యోగాల ఎంపికకు సిద్ధం చేసేందుకు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. 100 మందితో కూడిన ఈ శిబిరంలో నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రన్నింగ్, వ్యాయామం, బాక్సింగ్, రోలింగ్ తదితరాలతో యువకులకు ఫిట్నెస్ పెంచుతున్నారు. శిక్షణకు విద్యార్ధులకు క్రమం తప్పకుండా హాజరవుతూ తమ ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఇదీ చదవండి:నిరాహార దీక్షపై వెనక్కితగ్గిన అన్నా హజారే