కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌రూరల్ పోలీస్ స్టేషన్లోకి పాము వచ్చింది. రైటర్ గదిలో ఉన్న బీరువా కిందకి వెళ్లిపోయింది. గుర్తించిన సిబ్బంది వెంటనే పాములు పట్టుకునే అఫ్జల్కు సమాచారం అందించారు. పామును పట్టుకుని అడవిలో వదిలేసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: వైద్యం వికటించి పన్నెండేళ్ల బాలుడు మృతి