ETV Bharat / state

ఇంటర్​ ఫలితాలపై ఎస్​ఎఫ్​ఐ నాయకుల ఆందోళన - intermediate

ఇంటర్మీడియట్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని ఎస్​ఎఫ్​ఐ నాయకులు డిమాండ్ చేశారు.

ఎస్​ఎఫ్​ఐ నాయకుల ఆందోళన
author img

By

Published : May 28, 2019, 6:47 PM IST

కరీంనగర్​లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఇంటర్మీడియట్ ఫలితాల పట్ల నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని తెలంగాణ చౌక్​లో ప్రభుత్వ అధికారుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈరోజు వెలువడిన ఫలితాలు పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపించారు. జవాబు పత్రాలను ఆన్​లైన్​లో పొందుపరుస్తామన్నా అధికారులు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.

Intro:TG_KRN_09_28_SFI_NIRASANA_AB_C5

ఇంటర్మీడియట్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని కరీంనగర్ లో ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు తెలంగాణ చౌక్ లో ప్రభుత్వ అధికారుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు ఈరోజు వెలువడిన ఫలితాలు పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపించారు జవాబు పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని అధికారులు లు అప్పులోడు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు ఇంటర్మీడియట్ ట్ సమాధాన పొత్తులపై వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు

బైట్ రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

Body:ట్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.