ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది' - TELANGANA RTC STRIKE LATEST NEWS

కరీంనగర్​-2 డిపో పరిధిలోని గోపాలరావుపేటలో ఆర్టీసీ కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుంటే సమ్మె ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది'
author img

By

Published : Oct 9, 2019, 2:02 PM IST

కరీంనగర్-2 డిపో పరిధిలోని గోపాలరావుపేటలో ఆర్టీసీ కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారించాల్సిన ప్రభుత్వం, తమపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపించారు. సర్కారు వైఖరిలో మార్పు రాకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.

'ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది'

ఇవీచూడండి: ఆర్టీసీని కాపాడుకోవడమే సమ్మె ఉద్దేశంః అశ్వత్థామరెడ్డి

Intro:కరీంనగర్ రెండవ డిపో ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెలో భాగంగా రామడుగు మండలం గోపాలరావుపేట కూడలిలో భిక్షాటనతో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సి ఉండగా ప్రభుత్వం దుష్ప్రచారాన్ని పాల్పడుతోందని నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్, భాజపా, తెదేపా, సిపిఐ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

బైట్1
మాధవాచారి , కరీంనగర్ రెండవ డిపో ఆర్టిసి జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.