ETV Bharat / state

తాగకున్నా బ్రీత్ ఎనలైజర్​లో 83శాతం రీడింగ్

మద్యం తాగే అలవాటు లేని వ్యక్తికి.. విధుల్లో భాగంగా బ్రీత్​ ఎనలైజర్​ పరీక్ష చేస్తే 83 శాతం రీడింగ్ నమోదైంది. ఈ ఘటనతో ఆయనను విధుల నుంచి పక్కకు పెట్టారు.

author img

By

Published : May 29, 2019, 1:27 PM IST

ఆర్టీసీ డ్రైావర్ల సమ్మె

కరీంనగర్ ఆర్టీసీ డ్రైవర్​గా పనిచేస్తున్న రమేశ్​కు విధుల్లో భాగంగా శ్వాస విశ్లేషణ పరీక్ష నిర్వహించారు. బ్రీత్​ ఎనలైజర్​లో 83 శాతం రీడింగ్ నమోదైంది. అధికారులు అతనిని విధుల నుంచి పక్కన పెట్టారు. అసలు ఆయనకు మద్యం సేవించే అలవాటు లేదు. ఆందోళన చెందిన రమేశ్ వెంటనే ట్రాఫిక్ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి మరోసారి బ్రీత్​ ఎనలైజర్ పరీక్ష చేయించుకున్నారు. అక్కడ రీడింగ్​లో సున్నా వచ్చింది.

తెలంగాణ మజ్దూర్ యూనియన్​ నాయకులతో కలిసి డిపో ముందు ఆందోళన చేపట్టాడు. అనంతరం నిర్వహణ అధికారి ప్రసాద్​ను కలిశాడు. బ్రీత్​ ఎనలైజర్లను మారుస్తామని ప్రసాద్ తెలిపారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని బస్సులు ఆపడం సరికాదని ఆయన సూచించారు.

'పనిచేయని బ్రీత్ ఎనలైజర్స్​తో పరీక్షలా?'

ఇదీ చూడండి: తెరాసకు ప్రజలు బుద్ధి చెప్పారు: భట్టి

Intro:TG_KRN_07_29_RTC_UDYOGULA_NIRASANA_AB_C5

ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుల తీర్పు అధికారులు త్వరితగతిన స్పందించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు డ్రైవర్ విధులకు హాజరైన సమయంలో మద్యం సేవించి ఉన్నాడా లేదా అనే తెలుసుకోవడానికి ఆర్టీసీ అధికారులు బ్రీత్ అనలైజర్ ను ఉపయోగిస్తున్నారు ఒకటవ డిపో కు చెందిన డ్రైవర్ రమేష్ విధులకు హాజరయ్యే సమయంలో అధికారులు బ్రీత్ అనలైజర్ ను ఉపయోగించారు దీంతో 83 శాతం ఆల్కహాలు నమోదైందని అధికారులు ఆయనను పక్కకు పెట్టారు మద్యం అలవాటు లేని నాకు ఇలా ఎలా వచ్చిందని ఆయన 1 తానా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరోసారి బ్రీత్ ఎనలైజర్ తో చెక్ చేయించుకున్నాడు అక్కడ జీరో వచ్చింది ది బ్రీత్ అనలైజర్ పనిచేయకపోవడంతో నే సమస్య నెలకొందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు డిపో ముందు ఆందోళన చేపట్టారు ఈ విషయంలో ప్రాంతీయ నిర్వహణ అధికారి ప్రసాద్ కలవగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని బస్సులను ఆపడం సరికాదని సంఘం నాయకులకు ఆయన సూచించారు

బైట్ రమేష్ ఒకటవ డిపో బస్ డ్రైవర్
బైట్ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు

Body:గ్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.