ETV Bharat / state

గుంతల మయంగా కరీంనగర్​ రహదారులు

రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి కరీంనగర్​ రహదారులు గుంతల మయంగా మారాయి. బురద రోడ్డులో ప్రయాణం నరకంగా మారిందని నగరవాసులు చెబుతున్నారు.

గుంతల మయంగా రోడ్డు
author img

By

Published : Aug 2, 2019, 7:45 PM IST

కరీంనగర్​ రహదారులు గుంతల మయంగా మారాయి. రోడ్లు బురదతో నిండిపోయాయి. రహదారులపై వాహనాలు నడపడానికి నగర వాసులు జంకుతున్నారు. ఎల్ఐసీ కార్యాలయం, తిరుమల థియేటర్ మధ్య రోడ్డు పూర్తిగా చెడిపోయింది. కరీంనగర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ 300 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఇప్పటికే 200 కోట్లు ఖర్చు పెట్టామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ తెలిపారు.

గుంతల మయంగా కరీంనగర్​ రహదారులు

ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ

కరీంనగర్​ రహదారులు గుంతల మయంగా మారాయి. రోడ్లు బురదతో నిండిపోయాయి. రహదారులపై వాహనాలు నడపడానికి నగర వాసులు జంకుతున్నారు. ఎల్ఐసీ కార్యాలయం, తిరుమల థియేటర్ మధ్య రోడ్డు పూర్తిగా చెడిపోయింది. కరీంనగర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ 300 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఇప్పటికే 200 కోట్లు ఖర్చు పెట్టామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ తెలిపారు.

గుంతల మయంగా కరీంనగర్​ రహదారులు

ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ

Intro:TG_KRN_10_02_VARSHAM_PRAYANIKULA_IBBANDULU_VO_TS10036
sudhakar contributer karimnagar 9394450126

కరీంనగర్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నగరం ఏమైంది గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగరంలో పూర్తిస్థాయిలో రహదారులను నిర్మాణాలు చేపట్టకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని అంటున్నారు రాజకీయ నాయకులకు ఈ రహదారులు కనిపించడం లేదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు నగరాన్ని ఇప్పటికే అద్దం అని చెప్తున్న రాజకీయ నాయకులకు ఇదొక నిదర్శనం అని అంటున్నారు ప్రయాణికులు ఎల్ఐసి కార్యాలయం నుంచి తిరుమల థియేటర్ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భారీగా గుంతలో ఏర్పడడంతో వాహనాలు విడిభాగాలు చనిపోతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వశక్తి కళాశాల ముందున్న పెద్ద పూర్తిగా చెడిపోయింది గత ఐదు సంవత్సరాల క్రితము పాలకులు తాత్కాలికంగా ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు దీని ప్రక్కనే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు కరీంనగర్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ 300కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఇప్పటికి 200 కోట్లు అభివృద్ధికి ఖర్చు పెట్టామని అంటున్నారు పాలకులు గత 100 కోట్ల రూపాయలతో త్వరలో పనులు చేపట్టి రహదారుల పనులు చేపట్టి త్వరలోనే పూర్తి చేస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు రహదారుల పనులు వెంటనే చేపట్టి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు..v.o


Body:yy


Conclusion:yy

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.