ఇవీచదవండి:పద్మారావు గౌడ్ ఏకగ్రీవం
రాజన్న సన్నిధిలో రద్దీ - rajanna temple
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. సోమవారం భక్తులు భారీగా వచ్చినందున ఇతర సేవలు నిలిపివేశారు.
భక్తులతో రద్దీగా మారిన ఆలయం
వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ అధికం కావటంతో గర్భగుడి ప్రవేశాలు నిలిపివేసి శీఘ్ర దర్శనం అమలు పరిచారు. దర్శనానంతరం భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీచదవండి:పద్మారావు గౌడ్ ఏకగ్రీవం