ETV Bharat / state

ఏసీపీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు - usharani

కరీంనగర్ రేకుర్తిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశారు.

నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Jun 14, 2019, 12:05 PM IST

కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని ఇందిరమ్మ కాలనీలో ఏసీపీ ఉషారాణి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి ప్రతి ఇంట్లో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని ఎనిమిది ఆటోలు, 29 ద్విచక్ర వాహనాలు, ఆరు ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్లను సీజ్ చేశారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: పిల్లలకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులు

Intro:కరీంనగర్లోని గోదాం గడ్డలో పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డి రెండువందల మంది పోలీస్ సిబ్బంది తో నిర్బంధ తనిఖీలు ఎటువంటి అనుమతి పత్రాలు అని 45 ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలను పట్టుకున్న పోలీసులు అంగన్వాడీ ఆహార పదార్థాలను అక్రమంగా నిల్వ ఉంచిన ఇంటిపై సోదాలు చేపట్టిన పోలీసులు మూడు బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఓ ఇంటిలో నిల్వ ఉంచిన నాసిరకం పప్పు దినుసులను గుర్తించిన పోలీసులు కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు పై కాలనీవాసులకు అవగాహన కల్పించిన సిపి కమలాసన్ రెడ్డి

బైట్ విబి కమలాసన్ రెడ్డి సిపి కరీంనగర్

Body:కరీంనగర్

Conclusion:కరీంనగర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.