ETV Bharat / state

'ఉన్నత స్థానంలో నిలవాలంటే ప్రతిభను ప్రదర్శించాలి'

author img

By

Published : Aug 28, 2019, 11:41 AM IST

ఎన్​సీసీ ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని తొమ్మిదో తెలంగాణ బెటాలియన్ ఎన్​సీసీ అధికారి అజయ్ కుమార్ వెల్లడించారు.

'ఉన్నత స్థానంలో నిలవాలంటే ప్రతిభను ప్రదర్శించాలి'

కరీంనగర్​లోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఎన్​సీసీ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సెప్టెంబర్ 4 వరకు జరిగే ఈ శిబిరానికి తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉన్నత స్థానంలో నిలవాలంటే ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని... అప్పుడే గుర్తింపు వస్తుందని ఎన్​సీసీ అధికారి అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దిల్లీలో జరిగే జాతీయ స్థాయి ఎంపికలో ఈ అభ్యర్థులు పాల్గొంటారని అజయ్ తెలిపారు.

'ఉన్నత స్థానంలో నిలవాలంటే ప్రతిభను ప్రదర్శించాలి''ఉన్నత స్థానంలో నిలవాలంటే ప్రతిభను ప్రదర్శించాలి'

ఇవీ చూడండి: భాగ్యనగరంలో గుప్పుమంటున్న గంజాయి

Intro:TG_KRN_06_28_NCC_SIBIRAM_AV_TS10036
sudhakar contributer karimnagar

ఎన్సిసి ద్వారా ప్రతి విద్యార్థి క్రమశిక్షణ అలవర్చుకొని తొమ్మిదవ తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి అధికారి అజయ్ కుమార్ అన్నారు కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు సెప్టెంబర్ 4 వరకు జరిగే ఈ శిక్షణా శిబిరానికి తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది ఎన్సిసి కే డేట్లు హాజరయ్యారు ఉన్నత స్థానంలో నిలవాలంటే ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని అప్పుడే గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు కులమతాలకు అతీతంగా జీవించాలని కేడట్లుకు సూచించారు ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కేడర్లకు శిక్షణా తరగతులను నిర్వహించారు పట్టణాల నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి ఎంపికలో ఈ కేడేట్లు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు

Body:హ్హ్

Conclusion:య్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.