ETV Bharat / state

జమ్మికుంట మున్సిపల్​ ఛైర్మన్​గా శీలం శ్రీనివాస్

జమ్మికుంట మున్సిపాల్ ఛైర్మన్​గా శీలం శ్రీనివాస్​ ఎన్నికయ్యారు. ఆర్టీవో​ చెన్నయ్య ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.

జమ్మికుంట మున్సిపల్​ ఛైర్మన్​గా శీలం శ్రీనివాస్
author img

By

Published : Feb 11, 2019, 4:56 PM IST

Updated : Feb 11, 2019, 6:42 PM IST

జమ్మికుంట మున్నిపాలిటీ ఛైర్మన్​గా శీలం శ్రీనివాస్
కరీంనగర్​ జిల్లా జమ్మికుంట మున్సిపాల్ ఛైర్మన్​గా శీలం శ్రీనివాస్​ ఎన్నికయ్యారు. గత సెప్టెంబర్​లో అప్పటి ఛైర్మన్​ పోడేటి రామస్వామిపై 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. ఈసీ ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించారు. నూతన ఛైర్మన్​గా ఎన్నికైన శ్రీనివాస్​కు ఆర్టీవో చెన్నయ్య ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, కౌన్సిలర్లకు శ్రీనివాస్​ కృతజ్ఞతలు తెలిపారు.
undefined

Intro:తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు దేశవ్యాప్తంగా ఆందోళన కోసం బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు వారు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు

Body:కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటయింది

Conclusion:ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు
Last Updated : Feb 11, 2019, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.