ETV Bharat / state

కరీంనగర్​లో ప్రజల చెంతకే చేపలు

కరీంనగర్​లో ప్రజల చెంతకే చేపలు చేరుకున్నాయి. మృగశిర కార్తె పండుగ సందర్భంగా చేపల లోడుతో డీసీఎం వాహనంలో స్థానికుల వద్దకు వెళ్లి విక్రయిస్తున్నారు వ్యాపారస్తులు.

కరీంనగర్​లో ప్రజల చెంతకే చేపలు
author img

By

Published : Jun 9, 2019, 12:55 PM IST

కరీంనగర్​లో మృగశిర కార్తెను పురస్కరించుకొని చేపల లోడుతో ప్రజల వద్దకు చేరుకున్నారు వ్యాపారస్తులు. డీసీఎంలోనే నీళ్లు ఉంచి.. అందులో చేపలను వేసి తాజాగా విక్రయిస్తున్నారు. మార్కెట్ కంటే 50 రూపాయలు తక్కువ రావడం వల్ల ప్రజలు కిలోలకు కిలోలు కొనుగోలు చేశారు. మృగశిర రోజు చేపలను తింటే ఆరోగ్యానికి మంచిదని.. స్థానికులు అధిక సంఖ్యలో బారులు తీరారు.

కరీంనగర్​లో ప్రజల చెంతకే చేపలు

ఇవీ చూడండి: వరుస దొంగతనాలకు హడలుతున్న నిజామాబాద్​వాసులు

Intro:TG_KRN_07_08_MRUGASHIRA_CHEPALU_AB_C5

ప్రజల చెంతకే చేపల మార్కెట్ కాలానుగుణంగా మారుతున్న చేపల వ్యాపారము చేపలను కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళ్లాల్సిందే వ్యాపారంలో ఒడిదుడుకులు తట్టుకోవాలంటే ప్రజల వద్దకు వెళ్లాల్సిందే మరి మృగశిర కార్తి ని పురస్కరించుకొని చేపల లోడుతో ప్రజల వద్దకు చేరుకున్నారు వ్యాపారస్తులు డీసీఎం వాళ్లలో ప్రత్యేక కవర్ ను ఏర్పాటు చేసి ఇ నీళ్లలో చేపలను వేసి లైవ్ తో చేపలను విక్రయిస్తున్నారు విక్రయదారులు చేపలను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు మార్కెట్ కంటే 50 రూపాయలు తక్కువ రావడంతో కిలో దగ్గర రెండు కిలోలు కొనుక్కుంటున్నారు మృగశిర రోజు చాపలను తింటే ఆరోగ్యానికి మంచిగా జరుగుతుందని నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ

బైట్ శంకరయ్య కొనుగోలుదారుడు

Body:హ్హ్హ్హ్

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.