ఈటీవీ భారత్ యాప్‌కు ఎంపీ వినోద్ శుభాకాంక్షలు కరీంనగర్లో హోలీ వేడుకల్లో ఎంపీ వినోద్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన... ఈటీవీ భారత్ యాప్ ప్రారంభమవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశంలో 13 భాషల్లో 29 రాష్ట్రాల్లో ప్రజల ముందుకు వస్తున్న ఈటీవీ భారత్ సంస్థకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావుకు అభినందనలు తెలిపారు. ఈ యాప్ విజయవంతమవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అసలు హోలీ ఎందుకు జరుపుకుంటామంటే ?