ETV Bharat / state

కార్తిక మాసం వేడుకల్లో ఎంపీ బండి సంజయ్​

author img

By

Published : Nov 12, 2019, 3:04 PM IST

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్​లోని శ్రీ మహా శక్తి ఆలయంలో ఎంపీ బండి సంజయ్​ కుమార్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తిక మాసం వేడుకల్లో ఎంపీ బండి సంజయ్​

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్​లోని శ్రీ మహా శక్తి ఆలయంలో ఎంపీ బండి సంజయ్​ కుమార్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పూల మాలలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయం ఆవరణలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని మాసాల్లోకెల్లా కార్తిక మాసం పవిత్రమైనదని... ఈ మాసంలో వ్రతాలు చేయడం శుభసూచకమని ఆలయ పూజారి వంశీ చార్యులు తెలిపారు.

కార్తిక మాసం వేడుకల్లో ఎంపీ బండి సంజయ్​

ఇది చదవండి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్​కు అస్వస్థత

Intro:TG_KRN_07_12_SATYANARAYANAVRATHALU_MP_AB_TS10036
sudhakar contributer karimnagar

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని శ్రీ మహా శక్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు వేకువజామునే తలంటు స్నానాలు చేసిన మహిళలు పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు దీపారాధనలు చేశారు ఆలయం ఆవరణలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతానికి పెద్ద ఎత్తున వ్రతాల్లో పాల్గొన్నారు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేశారు అన్ని మాసాల్లో కెల్లా కార్తీకమాసము పవిత్రమైనది ఈ మాసంలో వ్రతం చేయడం చాలా శుభసూచకమని పురోహితులు తెలిపారు శ్రీ మహా శక్తి ఆలయంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు సత్యనారాయణ స్వామికి పూలదండలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారు

బైట్ వంశీ చార్యులు శ్రీ మహా శక్తి ఆలయం పూజారి

Body:య్

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.