ETV Bharat / state

ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలి: బండి సంజయ్​ - MP SANJAY

కరీంనగర్​లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్​ను ఎంపీ బండి సంజయ్ ప్రారంభించారు.

ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలి: బండి సంజయ్​
author img

By

Published : Sep 25, 2019, 8:31 PM IST

జాతిపిత మహాత్మాగాంధీని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ సూచించారు. కరీంనగర్​ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్​ను ఎంపీ ప్రారంభించారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. జాతిపిత చరిత్రను భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు.

ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలి: బండి సంజయ్​

ఇవీచూడండి: గాంధీ 150: మహాత్ముడు జాతీయ పతాకాన్ని ఆమోదించింది ఇక్కడే!

Intro:TG_KRN_11_25_MP_BANDI_MAHATHMAGANDHI_AB_TS100366
sudhakar contributer karimnagar

మహనీయుడు మహాత్మా గాంధీ ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని ఆయన వేసిన బాటలో నడవాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు మహాత్మా గాంధీ జీవిత చరిత్రను విద్యార్థులకు తెలిసే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు కరీంనగర్లోని ఆర్య వైశ్య భవన్ లో లో లో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు మహాత్మా గాంధీ చిత్రపటం ముందు కొబ్బరికాయ కొట్టి పూలమాల వేసి నివాళులర్పించారు

బైట్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ

Body:గ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.