ETV Bharat / state

మదర్స్​డే వేడుకల్లో జడ్పీ ఛైర్​పర్సన్​ తుల ఉమ - karimnagar

కరీంనగర్​లో మదర్స్​డే ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్​ ఛైర్​పర్సన్​ తుల ఉమ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

మదర్స్​డే వేడుకల్లో జడ్పీ ఛైర్​పర్సన్​ తుల ఉమ
author img

By

Published : May 10, 2019, 8:56 PM IST

మదర్స్​డే వేడుకల్లో జడ్పీ ఛైర్​పర్సన్​ తుల ఉమ

కరీంనగర్​లో ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో మదర్స్​డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్​ ఛైర్​పర్సన్​​ తుల ఉమ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళల క్యాట్​ వాక్​ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పోటీల్లో విజయం సాధించిన అతివలకు బహుమతులు అందించారు.

ఇవీ చూడండి: ఉత్తమ్​ ఎదుటే తెరాస, కాంగ్రెస్​ వర్గీయుల ఘర్షణ

TG_KRN_10_10_MOTHERS DAY_AV_C5 CHANDRASUDHAKAR CONTRIBUTER KARIMNAGAR మదర్స్ డే ను పురస్కరించుకుని కరీంనగర్లో మకా ఫాషన్స్ ఆధ్వర్యంలో మదర్స్ డే ను నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ కేక్ కోసి మహిళలకు తినిపించారు ఈ సందర్భంగా మహిళలు చేపట్టిన క్యాట్ వాక్ ప్రదర్శన ఆకట్టుకుంది వివిధ పోటీల్లో లో గెలుపొందిన మహిళలకు మకా ఫాషన్స్నిర్వాహకులు బహుమతులను అందించారు గమనిక వీటికి సంబంధించిన విజువల్స్ ఈటీవీ వాట్సప్ డిస్క్ పంపించండి సార్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.