కరీంనగర్ ఎంపీ, మైనార్టీ సంక్షేమ కమిటీ సభ్యులు బండి సంజయ్ కుమార్ను మైనార్టీ మోర్చా నాయకులు ఘనంగా సత్కరించారు.బండి సంజయ్కు మోర్చా నాయకుల సన్మానం బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ముజీబ్ ఆధ్వర్యంలో మైనార్టీ సంక్షేమ కమిటీ సభ్యులుగా నియమితులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను గజమాలతో సత్కరించారు. ముస్లింలలో అర్హులైన నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తోడ్పడాలని ఎంపీ బండి సంజయ్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. ఇవీ చూడండి: హరితహారం మొక్క తిన్న మేక.. రూ 500 జరిమానా