ఖిల్లాపై కలెక్టర్, సీపీ మొక్కలను నాటారు. మొలంగూర్ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దూదిబావిని కూడా సందర్శించారు. అధికారులు, ఎన్‌సీసీ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఖిల్లాపై జిల్లా అధికారులు - సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ జిల్లా మొలంగూర్ గుట్టపై కలెక్టర్, సీపీ ఇతర అధికారులు ట్రెక్కింగ్ చేశారు. మొలంగూర్ ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా మార్చడానికి కృషి చేస్తామని తెలిపారు.
ఖిల్లా పరిశీస్తున్న కలెక్టర్, సీపీ
ఖిల్లాపై కలెక్టర్, సీపీ మొక్కలను నాటారు. మొలంగూర్ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దూదిబావిని కూడా సందర్శించారు. అధికారులు, ఎన్‌సీసీ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
sample description