ETV Bharat / state

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొప్పుల

ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడిని తన వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

author img

By

Published : Feb 14, 2020, 11:02 PM IST

Updated : Feb 14, 2020, 11:46 PM IST

minister koppula Eshwa
కొప్పుల ఈశ్వర్​

కరీంనగర్ జిల్లా చొప్పదండి శివారు రహదారి ప్రమాదంలో ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన కొమ్ము భూమయ్య తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్ బాధితుడిని చూసి కారు దిగి వచ్చారు. క్షతగాత్రుడిని తన వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

కొప్పుల ఈశ్వర్​

ఇదీ చదవండి: ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి

Last Updated : Feb 14, 2020, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.