ETV Bharat / state

మంత్రి గంగుల కమలాకర్ 'గోలీ'మార్.. - గోలీసోడా తాగిన మంత్రి గంగుల కమలాకర్​

కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్​రావు మస్తీ గోలీ సోడాను ప్రారంభించారు. అనంతరం దానిని తాగారు.

గోలీసోడా తాగిన మంత్రి గంగుల కమలాకర్​
గోలీసోడా తాగిన మంత్రి గంగుల కమలాకర్​
author img

By

Published : Feb 17, 2021, 12:13 PM IST

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మస్తీ గోలీసోడాను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగరపాలక సంస్థ మేయర్ సునీల్​రావు ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడు పోయే మస్తీ గోలీసోడాను కరీంనగర్​కు చెందిన ఇద్దరు యువకులు తెలంగాణ రాష్ట్రంలో విక్రయించేందుకు అనుమతులు పొందారు.

రసాయనిక పదార్థాలతో కాకుండా నేచురల్​గా తయారు చేసే ఈ గోలీసోడాను ప్రతి ఒక్కరు తాగవచ్చని నిర్వహకులు తెలిపారు. ఐదురకాల్లో ఈ గోలిసోడాను తయారు చేస్తున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ భూమగౌడ్​ గోలీసోడాపై పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.