కరీంనగర్ స్మార్ట్‌సిటీ పనులు జరగకుండా భాజపా నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెరాసకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి మతం పేరుతో భాజపా నేతలు ఓట్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. రెండో స్థానం కోసమే ఇతర పార్టీలు పోటీపడుతున్నాయని... వాటితో తెరాసకు పోటీలేదని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై మరోమారు గులాబి జెండా ఎగరవేస్తామంటున్న మంత్రి గంగుల కమలాకర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి
ఇదీ చూడండి : ఈ బెలూన్లను ఎట్టి పరిస్థితిలోనూ తాకొద్దు