కరీంనగర్ జిల్లా చొప్పదండి తెరాస నేత శేషాద్రి కుటుంబాన్ని మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. శేషాద్రి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఈటల... కొలిమికుంటలోని ఆయన ఇంటికి వెళ్లి, కుటంబసభ్యులను ఒదార్చారు.
తెలంగాణ ఉద్యమంలో శేషాద్రి చురుకైన పాత్ర పోషించాడన్న మంత్రి... అకాలమరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఇవీచూడండి: బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను