కరీంనగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నగర శివారులోని అపోలో ఆసుపత్రి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలో మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ ఉమారాణి వివరాలు సేకరించారు. క్లూస్ టీం సహాయంతో హత్య ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు.
మహిళ దారుణ హత్య - died
రోడ్డు పక్కన ఓ దుకాణంలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఏవరో రాయితో తల పగలుకొట్టినట్లు రక్తపు మడుగులో పడిఉంది.
మహిళ హత్య
కరీంనగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నగర శివారులోని అపోలో ఆసుపత్రి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలో మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ ఉమారాణి వివరాలు సేకరించారు. క్లూస్ టీం సహాయంతో హత్య ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు.
tg_wgl_41_08_konda_chiluva_kalakalam_av_c4
Cantributer kranthi parakala
వరంగల్ రురల్ జిల్లా పరకాల మండలం వెంకటాపురం గ్రామం లో కొండచిలువ కలకలం దుర్గాల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంటి పరిసరాలలో ఉదయం కొండచిలువ కనబడగా దానిని గ్రామస్తులంతా కలిసి ఒక డ్రమ్ములో బంధించారు