కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సుమారు 12 వందల ఏళ్ల అతి పురాతనమైన ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఈ గుడిలో శివుడు, కేశవుడు ఎదురెదురుగా ఉండటం విశేషం. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి శివకేశవులను దర్శించుకొని మొక్కులు చెల్లించారు.
ఇవీ చూడండి: యాదాద్రిలో కన్నుల పండువగా ఆది దంపతుల కల్యాణం