ETV Bharat / state

భారీ వర్షానికి యూరియా లారీ బోల్తా - కరీంనగర్​

కరీంనగర్​లో భారీగా కురిసిన వర్షానికి యూరియా లారీ కాలువలో పడింది. అశోక్​ నగర్​లో రహదారికి ఆనుకొని ఉన్న కాలువ కూలిపోవడం వల్ల ఈ ఘటన జరిగింది. యూరియా పూర్తిగా పనికిరాకుండా పాడైంది.

భారీ వర్షానికి యూరియా లారీ బోల్తా
author img

By

Published : Aug 2, 2019, 9:37 AM IST

కరీంనగర్​లో గురువారం కురిసిన భారీ వర్షానికి యూరియా లోడుతో వెళ్తున్న లారీ కాలువలో పడింది. అశోక్ నగర్​లోని కళ్యాణ మండపం సమీపంలో వరద కాలువకు ఆనుకొని రహదారి ఉంది. వర్షానికి ఆ కాలువ కూలడం వల్ల లారీ అందులో పడిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా యూరియా పూర్తిగా పనికిరాకుండా పాడైంది. రహదారులు, కాలువ పనులు అసంపూర్తిగా చేపట్టడం వల్ల వర్షం నీరు నిండిపోయింది. నెలల తరబడి పనులు చేయకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆగ్రహించారు.

భారీ వర్షానికి యూరియా లారీ బోల్తా

ఇవీ చూడండి: తప్పతాగి రోడ్డెక్కుతున్న వాహనదారులు

Intro:TG_KRN_06_02_VARSHAM_LORRYBOLTHA_AV_TS10036
Sudhakar contributer karimnagar 9394450126
కరీంనగర్ నగరంలో కురిసిన భారీ వర్షానికి యూరియా లోడుతో వెళ్తున్న లారీ కాలువలో పడి పోయింది ఈదురు గాలులకు కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని మురుగు కాల్వలు పొంగిపొర్లాయి రహదారులపై వరద నీరు చేరింది పలు ప్రాంతాల్లో రహదారులు కాలువ పనులు అసంపూర్తిగా చేపట్టడంతో ఆ ప్రాంతాల్లో వర్షం నీటితో నిండాయి నెలల తరబడి పనులు చేయకపోవడం తోనే సమస్యలు వస్తున్నాయని ఆయా ప్రాంత వాసులు ఆగ్రహించారు అశోక్ నగర్ లోని కళ్యాణ మండపం సమీపంలో వరద కాలువకు ఆనుకొని చేశారు వర్షానికి ఆ కాలువ కూలడంతో అందులో పడిపోయింది ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా యూరియా పూర్తిగా పడిపోయి పనికిరాకుండా పోయిందిBody:JjConclusion:Jj
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.